1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
  4. Kids jokes, brother, school, master, student

దెబ్బ తగిలింది పరిగెత్తలేడు

Kids jokes
మాస్టారు : లత నిన్నో ప్రశ్న వేస్తాను కరెక్ట్‌గా సమాధానం చెప్పాలి.
లత : అడగండి సార్
మాస్టారు : మీ తమ్ముడు గంటకు పదిహేను మైళ్ల చొప్పున పరిగెత్తాడనుకో, ఆరు గంటల్లో ఎంత దూరం పరిగెత్తగలడో చెప్పు
లత : లేదు సార్ వాడి కాలికి నిన్నే దెబ్బ తగిలింది. పరిగెత్తలేడు. 
About Writer
PNR