1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

ఇక శోభనమేనా డియర్...

భార్య: పెళ్లి అయిపోయిందిగా డియర్.. ఇక శోభనమేనా‌?
భార్య: పెళ్లి అయిపోయిందిగా డియర్.. ఇక శోభనమేనా‌?

భర్త‌: సాధారణంగా అంతే కదా డియర్‌, అయినా నీ కెందుకొచ్చిందా అనుమానం.?

భార్య: కాదండీ ఇంతకు ముందు ఈ విషయంలో వెంకటేష్‌ అటుదిటూ చెప్పి నన్ను మోసం చేసాడులే. అందుకనీ?
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి