1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

తర్వాత నేను దూకుతా...

"పెళ్ళికి పెద్దవాళ్ళు ఒప్పు కోలేదని కృష్ణలోకి దూకి చచ్చిపోదామని వచ్చారు గురు, ప్రభ"
"దూకేద్దామా?" అడిగింది ప్రభ
"ముందు నువ్వు దూకు ప్రభ...
"నువ్వు పూర్తిగా మునిగావో లేదో చూసుకుని...
"తర్వాత నేను దూకుతా"!!! అభయమిచ్చాడు గురు
About Writer
WD