1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. ప్రేమ జోకులు

ప్రేమించినందుకే...?

ప్రేమించినందుకే
అర్ధరాత్రి పూట ఓ రెండు దెయ్యాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి.

ఆ కళ్యాణిని నను ప్రేమించలేదన్న బాధతో విషం తాగి చచ్చి ఇలా దెయ్యంగా మారాను అంది మొదటి దెయ్యం.

నేను మాత్రం కళ్యాణిని ప్రేమించడం వల్లే చచ్చి ఇలా దెయ్యంగా మారాను బాధగా చెప్పింది రెండో దెయ్యం.

నేనంటే ప్రేమించలేదని చచ్చా. మరి నిన్ను కళ్యాణి ప్రేమించిందిగా నువ్వెందుకు చచ్చావు అంటూ అర్థం కాక అడిగింది మొదటి దెయ్యం.

ఆ కళ్యాణి గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక నేను బావిలో దూకి చచ్చా అంటూ నిటూరుస్తూ చెప్పింది రెండో దెయ్యం.
About Writer
Munibabu