సంబంధిత వార్తలు
- గ్రామ్ సురక్షా యోజన-పోస్టాఫీస్ నుంచి సూపర్ స్కీమ్.. రూ.1,411 చెల్లిస్తే?
- నెలకు రూ.1500 పెట్టుబడి.. మెచ్యూరిటీ సమయానికి రూ.35 లక్షలు
- చీకటి జీవోలను రద్దు చేయాలి... ఉపాధ్యాయుల సీపీఎస్ ఉద్యమం
- కరోనా కాలాన్ని 76% భారతీయులు అలా ఉపయోగించుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ రంగంలో...
- వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాలకు స్కోచ్ అవార్డులు
SSY సూపర్ స్కీమ్: అమ్మాయికి 18 ఏళ్లు వచ్చాక..?
కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పేరుతో ఓ అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో రూ.1000 నుండి ఇన్వెస్ట్ చేయవచ్చు. కూతురుకు 18 ఏళ్లు వచ్చాక సగం ఉపసంహరించుకోవచ్చు.
అలాగే పెళ్లి సమయానికి మొత్తాన్ని తీసుకోవచ్చు. అమ్మాయికి 21 సంవత్సరాలు నిండినప్పుడు ఈ పథకం మెచ్యూరిటీకి వస్తుంది. పెళ్లితో పాటు చదువుకు కూడా ఉపయోగపడే పథకం ఇది.
డిఫాల్ట్ లేకుండా మెచ్యూరిటీ వరకు కొనసాగిస్తే రూ.71 లక్షల వరకు చేతికి వస్తాయి. ఈ డిపాజిట్ పైన ఆదాయ పన్ను మినహాయింపు ఉంది.
