1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. balli sastram: lizard falling on women, results

స్త్రీలపై బల్లి... ఎక్కడ పడితే ఏంటి ఫలితం?

balli sastram
బల్లి శకునం అనేది మన పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. బల్లి శరీరంపై పడిన చోటును బట్టి ఫలితాలు వుంటాయి. స్త్రీల విషయానికి వస్తే బల్లి ఫలితాలు ఏమిటో చూద్దాం.

 
తల మీద- ప్రాణభయం
కొప్పుపై- రోగభయం
పిక్కలు- బంధు దర్శనం
ఎడమ కన్ను- భర్త ప్రేమ
కుడి కన్ను- మనోవ్యధ
వక్షము- సుఖము


కుడి చెంప- పుత్రలాభం
కుడి చెవి- ధన లాభం
పైపెదవి- విరోధము
క్రింద పెదవి- వస్తులాభం
రెండు పెదాలు- కష్టం


స్తనములందు- అధిక దుఃఖం
వీపుయందు- మరణవార్త
గోళ్లపై-కలహం
కుడిభుజం-రతిసౌఖ్యం
బాహువులు- భూషణప్రాప్తి


ఎడమభుజం- సుఖం
తొడలయందు- వ్యభిచారం
మోకాళ్లయందు- కష్టము
కుడికాలిపై-శత్రునాశనం
కాలివ్రేళ్లు- పుత్రలాభం
 
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
19-01-2022 బుధవారం రాశిఫలితాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...