బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By chj
Last Modified: బుధవారం, 27 డిశెంబరు 2017 (20:54 IST)

కుటుంబ సమస్యలు తొలగిపోవాలంటే ఒకటే మార్గం...

జీవితంలో రిలీఫ్ లేకుండా బాధపడేవారు చాలామంది ఉంటారు. సుఖమనేది లేకుండా కష్టం మాత్రమే పడుతున్నవారు ఉంటారు. అలాంటి వారు ఒక బ్రాహ్మణుడిని పిలిచి కొత్త గొడుగు, చెప్పులు దానం ఇవ్వాలి. దానం కూడా గురువారం గానీ శుభదినాలు ఎప్పుడైనా సరే ఇవ్వాలి.

దానం చేసేటప్పుడు తారాబలం చూసుకొని గొడుగు, చెప్పులతో పాటు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఇలా చేస్తే తక్షణ ఉపశమనం లభిస్తాయి. నష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు, పిల్లలు మాటలు వినకపోవడం, ఇలా ఎన్నో కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఇలా ఆరువారాల పాటు దానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.