గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

పంచాంగం - శుక్రవారం, ఫిబ్రవరి 3, 2023.. లక్ష్మీదేవిని ఎర్రని పువ్వులతో..

Goddess Lakshmi
తిథి 
శుక్లపక్షం త్రయోదశి - ఫిబ్రవరి 3 ఉదయం 06-58 గంటలకు 
శుక్లపక్షం చతుర్దశి -  ఫిబ్రవరి 03 సాయంత్రం 06-58 గంటల నుంచి ఫిబ్రవరి 4 రాత్రి 09-30 గంటలకు 
పునర్వసు - ఫిబ్రవరి 4  ఉదయం 09.16 గంటలకు. 
లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో పూజిస్తే సర్వం శుభం
 
శుభ సమయం
అభిజిత్ ముహుర్తాలు - మధ్యాహ్నం 12:07  గంటల నుంచి– 12:52 గంటలవరకు
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:15 గంటల నుంచి – 06:03 గంటల వరకు 
 
రాహు కాలం- ఉదయం 11:05 గంటల నుంచి – మధ్యాహ్నం 12:30 గంటల వరకు 
యమగండం - మధ్యాహ్నం 3:30 గంటల నుంచి – 04:30 గంటల వరకు
గుళికా - ఉదయం 8:16 గంటల నుంచి – 9:40 గంటల వరకు 
 
దుర్ముహూర్తం - ఉదయం 09:06 గంటల నుంచి – 09:51 గంటల వరకు, మధ్యాహ్నం 12:52 గంటల నుంచి – 01:37 గంటల వరకు 
వర్జ్యం - రాత్రి 07:47 గంటల నుంచి – 09:35 గంటల వరకు