సంబంధిత వార్తలు
- పరీక్షలొచ్చేశాయ్... పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ శ్లోకం
- #Mahashivratri మహా మృత్యుంజయ మంత్రం పూర్తి తాత్పర్యం...
- కరోనా వైరస్‌కు చెక్ పెట్టే మంత్రం..''ఓం తారే తుత్తారే తురే సోహా'': దలైలామా (video)
- రామునికి అగస్త్యుడు ఉపదేశించిన "ఆదిత్య హృదయం" స్తోత్రము.. రథసప్తమి రోజున? (video)
- ఓం యక్షాయ కుబేరాయా.. అంటూ ఈ శ్లోకం జపిస్తే... (Video)
సుఖప్రసవం కోసం గర్భిణీ మహిళలు ఈ మంత్రాన్ని పఠిస్తే?
Pregnant
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మాతృమూర్తి ఇంకో ప్రాణాన్ని ఈ లోకానికి ఇస్తోంది. ఆ కాలంలో 95శాతం సుఖ ప్రసవాలే జరిగేవి. కానీ ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్యే పెరుగుతోంది. అయితే ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా గర్భిణీ మహిళలకు సుఖప్రసవం జరిగే ఆస్కారం వుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
ఆ మంత్రం ఏంటంటే?
హే, శంకర, స్మరహర, భ్రమాదినాద
మన్నాద శాంభవ శశి శూడ హర త్రిశూలిన్
శంభో సుఖప్రసవైకృత్ భవ మే దయాళో
శ్రీ మాతృభూత శివ పాలయమామం నమస్తే!
ఓ మహిళ గర్భం ధరించిన తర్వాత రోజూ మూడుసార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే.. సుఖ ప్రసవంతో పాటు.. జన్మించే శిశువు ఆరోగ్యంతో, జ్ఞానంతో జన్మిస్తుందని పండితుల వాక్కు. అలాగే సుఖ ప్రసవం తర్వాత శివునికి అరటి గెడ, ఆవు పాలను సమర్పించుకుంటే.. సకల సంతోషాలు చేకారుతాయి.
