1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. If eyes shock happend? What was the problem?

కళ్ళు అదిరితే ఏమవుతుంది...

కన్ను అదిరితే బాబోయ్ ఏదో జరుగుతుందని అనుకుంటారు. కానీ కన్ను అదరడంపై మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీటిని నమ్ముతున్నారు. అలాగే మన వాళ్ళు మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది. ఆడవారికి ఎడమ కన్ను అద

Eyes
కన్ను అదిరితే బాబోయ్ ఏదో జరుగుతుందని అనుకుంటారు. కానీ కన్ను అదరడంపై మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీటిని నమ్ముతున్నారు. అలాగే మన వాళ్ళు మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది. ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచిదని చెబుతుంటారు. అలాగే ఆడవారికి కుడి కన్ను అదిరితే సమస్యలు వస్తాయని, మగవారికి ఎడమ కన్ను అదిరితే మంచిది కాదని చెబుతుంటారు.
  
ఇక్కడి విషయమేమిటంటే కేవలం మన భారతీయులే కాదు చైనీయులు, అమెరికన్లు కూడా ఈ కన్ను అదరడాన్ని నమ్ముతారు. అలాగే చైనా కంటి శాస్త్రం ప్రకారం ఎడమ కన్ను అదిరితే గొప్ప వ్యక్తి ఇంటికి వస్తారని, కుడి కన్ను అదిరితే పార్టీకి ఆహ్వానం లభిస్తుందని అంటారు.
 
కన్ను శాస్త్రం ప్రకార ఎక్కువ సేపు కన్ను అదురుతుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక అశుభం కలుగుతుంది. సైన్స్ ప్రకారమైతే పోషకాహార లోపమే కాకుండా నిద్రలేమి, కాలుష్య పూరిత వాతావరణం, కంటి సంబంధిత సమస్యలున్నా అలా కళ్ళు అదురుతాయి. 
About Writer
Kowsalya
తర్వాతి కథనం
మారేడు చెట్టును పూజిస్తే..మారేడు దళాన్ని క్యాష్ బాక్స్‌లో పెడితే? (వీడియో)