శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2017 (17:37 IST)

మన రేఖలనే మార్చే చెప్పులు.. ఎలా..?

కాలి చెప్పులు. వీటిని ఎప్పుడూ మనం ముఖ ద్వారం ముందు విడవకూడదు. లక్ష్మీదేవి లోపలికి రాకుండా చెప్పులు అడ్డుపడుతాయి. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుంది. చెప్పులు ఎలా పడితే అలా పెట్టకూడదు. అలా పెడితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

చెప్పులు తెగితే పక్కన పెట్టకూడదు. వెంటనే వాటిని పడేయాలి. ఇలా ఉంటే ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఎప్పుడూ కూడా వేరే వారి చెప్పులను ధరించకూడదు. ఇతరుల చెప్పులను వేసుకుంటే వారికున్న నెగిటివ్ సమస్యలన్నీ మనకు అంటుకుంటాయ్.