శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By chj
Last Modified: శనివారం, 22 అక్టోబరు 2016 (13:45 IST)

అక్కడ పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు శృంగారంలో సింహాలే

బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే వారిని పడక గదిలో ఓడించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వారికి ఎవరూ సాటి రారు. జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లోగానీ ప

బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే  వారిని పడక గదిలో ఓడించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వారికి ఎవరూ సాటి రారు. జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లోగానీ పుట్టుమచ్చ ఉన్నవారు లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే వారు తేలికగా లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది. 
 
తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు చక్కటి ప్రేమతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వీరికి లైంగిక ఆసక్తి మారుతూ ఉంటుంది. ఛాతి మీద పుట్టుమచ్చ ఉన్నవారు యవ్వన ప్రారంభ దశలో ప్రేమ జీవితం అంత బాగోదు కానీ కొంతకాలం గడిచాక బాగుంటుంది.