1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. చెవాకులు

ఇదిగో... మేమూ వచ్చేస్తున్నాం

వినోదం హాస్యం చెవాకులు వైఎస్ ప్రచారం తెలుగుదేశం కాంగ్రెస్ ప్రజారాజ్యం
FileWD
వార్త : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్... !!!

చెవాకు : తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు ప్రచారం పేరుతో ఇప్పటికే చాలాదూరం వెళ్లిపోతుంటే మీరు ఇప్పుడు మొదలు పెట్టారేంటండీ వైఎస్ గారూ... ? మనలో మనమాట ఈసారి ఎన్నికల్లోనూ తప్పకుండా గెలుస్తామనే ధీమాతో తాపీగా ఉన్నారా... ? లేక లేటుగా మొదలు పెట్టినా లేటెస్టుగా ప్రచారం చేయగలమన్న అతివిశ్వాసంతో ఉన్నారా...???