1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. చెవాకులు

మీరు భలే మాట్లాడుతారండీ... ?

హాస్యం రోశయ్య ఆర్థికశాఖ చిరంజీవి ప్రజలు మీరు భలే మాట్లాడుతారండీ
వార్త : ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రజలను బాగానే ఆకర్షిస్తున్నారు... కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే విశ్వాసం ప్రకటిస్తున్నారు... రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి కె. రోశయ్య.

చెవాకు : రోశయ్యగారూ మీరు భలే మాట్లాడుతారండీ... ఓ పక్క చిరంజీవి ప్రజలను ఆకర్షిస్తున్నారని మీరే అంటారు... మరో పక్క ప్రజల విశ్వాసం మాత్రం మీపట్లే ఉందనీ అంటారు. మీరు చెప్పేది ఎలా ఉందంటే రోజూ హౌస్‌పుల్ అయ్యింది... కానీ సినిమా మాత్రం ప్లాప్ అయ్యింది అన్నట్టుందండీ.