బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (10:18 IST)

స్వీటీ అనుష్కకు నిశ్చితార్థం అయిపోయిందా?

స్వీటీ అనుష్క నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ బడా ఫ్యామిలీతో అనుష్క నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  తాజాగా ఓ స్టార్ కుమారుడితో అనుష్క ఎంగేజ్‌మెంట్ అయినట్లు ఫిలిమ్ నగర్ వార్తలు వస్తున్నాయి. 2016వ సంవత్సరంలో లో ఒక స్టార్ హీరో కొడుకుతో ఎంగేజ్మెంట్ అయిందని వార్తలు వచ్చాయి. 
 
కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి వివాహం జరగలేదని వార్తలు కూడా వినిపించాయి.  చైతూతో వివాహం అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా బడా ఫ్యామిలీతో ఎంగేజ్‌మెంట్ అయినట్లు టాక్ వస్తోంది. కాగా  చివరిగా అనుష్క నిశ్శబ్దం సినిమాని చేసింది కానీ ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్నాడు.