సంబంధిత వార్తలు
- ఆ రికార్డ్ నాకు తప్ప మరే హీరోయిన్‌కు లేదు: నందితా శ్వేత
- నా కంట్లో కన్నీరు ఇంకిపోయింది.. తీసుకెళ్లమని దేవుడిని ప్రార్థించా... సంజనా గల్రానీ
- #TuckJagadishteaser నుంచి మోషన్ పోస్టర్.. కర్ర పట్టుకున ఫైట్‌కు నాని
- అన్నకు పోటీ ఇవ్వనున్న వైష్ణవ్‌తేజ్! (video)
- నాలుగు ఫిల్మ్ ఫేర్ ఆవార్డ్స్ `ఏకమ్` విడుదలకు సిద్ధం
ముద్దు పెట్టిన వర్మ ఆ మాట అనేసరికి రెచ్చిపోయిన అప్సరా రాణి
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ గురించి తెలిసిందే. తను ఏ హీరోయిన్‌తో అయినా జోవియల్‌గా మాట్లాడతాడు.
తాజాగా తన సోషల్‌మీడియాలో అప్సరా రాణి బ్లూకలర్ బికినీ డ్రెస్‌తో స్విమ్మింగ్ ఫూల్ దగ్గర వైట్ టవల్‌తో తుడుచుకుంటున్న ఫొటోను పోస్ట్‌చేసి `ఐలవ్ ద టవల్.
అది ఏ షాప్‌లో కొన్నావో నేను తెలుసుకోవచ్చా!` అని ఆసక్తికరమై మెసేజ్ పెట్టాడు. అందుకు తానేమీ తక్కువ తిన్నానా అంటూ ఈరోజే తన ఫొటోషూట్‌ను పోస్ట్ చేసింది. చాలా క్యూట్‌గా వున్న అప్సరాణి. తెలుగులో క్రాక్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది.
తాజాగా డి కంపెనీ సినిమాలో సెక్సీ ఐటెంసాగ్ చేసింది. దానికి పోస్ట్‌కూడా చేసి ఐలైక్ డీ కంపెనీ. మాఫియా సినిమాలో నటించడం చాలా ఎక్సయిట్‌గా వుందంటూ తెలియజేసింది.
తెలుగులోఅంతకుముందు ఉల్లాలా ఉల్లాలా అనే సినిమాలో నాయికగా నటించింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అందుకే ఐటెంసాంగ్‌కు అంకితమైనట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ ఫొటో షూట్‌ను బట్టి వర్మ తీయబోయే ఓ సినిమాలో ఓ పాత్ర చేస్తుందట అప్సరారాణి ఉరఫ్ అంకిత మహరాణా. మరి ఆ సినిమాలో వర్మ ఏ తరహాలో చూపిస్తాడో చూడాలి.
