ప్రభాస్ కల్కి సినిమా వెయ్యికోట్ల కలెక్లన్లు నిజమేనా ?
kalki collection poster
అయితే తాజాగా బాలీవుడ్ కు చెందిన సుమిత్, రోహిత్ లు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. మొత్తంగా ఎనిమిది వందల కోట్లు వస్తే వెయ్యికోట్లుగా ఫేక్ కలెన్లు చెబుతున్నారని విమర్శించారు.
దీంతో వైజయంతి మూవీస్ రంగంలోకి దిగి, మీ దగ్గర మా కలెక్లన్లు ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు? ఆధారాలు చూపండి. లేదా ఇరవై ఐదు కోట్లు చెల్లించండి అంటూ వారికి నోటీసులు పంపారు. గతంలోనూ ప్రభాస్ సినిమాలపై వారు విమర్శలు చేశారు.
