సంబంధిత వార్తలు
- చింత చచ్చినా పులుపు చావలేదు... వైకాపాకు డిప్యూటీ సీఎం వార్నింగ్ (Video)
- పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్
- శ్రీలీలకు చెక్ పెట్టనున్న పూజా హెగ్డే.. ఎలాగో తెలుసా?
- పుష్ప 2 కు పారితోషికం వద్దన్న అల్లు అర్జున్ - వెయ్యికోట్లు, వెయ్యి థియేటర్లు నిజమేనా?
- 11,500 స్ర్కీన్స్‌ల్లో పుష్ప-2 రిలీజ్‌కు సన్నాహాలు
పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!
Sreeleela
ఇకపోతే.. నవంబర్ 4 నుంచి పుష్ప 2 ఐటం సాంగ్ చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో పుష్ప 2 మేకర్స్ శ్రీలీలను మరో ఆప్షన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల మంచి డాన్సర్.. బన్నీతో కలిసి ఆమె డాన్స్ వెస్తే థియేటర్ దద్దరిల్లటం ఖాయం.
అందుకే పుష్ప 2 ఐటం గర్ల్‌గా శ్రీలీల బెటర్ ఆప్షన్ అని భావిస్తున్నారని సమాచారం. పుష్ప తొలిపార్ట్‌లో సమంత ఐటైం సాంగ్ చేయటం సినిమాకు ప్లస్ అవటమే కాకుండా, బాలీవుడ్‌లో కూడా క్రేజ్ వచ్చింది.
