సంబంధిత వార్తలు
- రేపిస్ట్ డేరా బాబా డర్టీ పనులు.. అర్థరాత్రి డ్యాన్స్.. ఆపై హనీప్రీత్తో ఏకాంతంగా?
- మహిళలను గదిలో బంధించి "వాటర్ బాబా" ఏం చేస్తున్నాడో చూడండి (Video)
- డేరా బాబా ఇల్లు ఓ ఇంద్రభవనం : గృహంలో కూడా కండోమ్స్... (Video)
- పళనిస్వామిని తొలగించిన టీటీవీ దినకరన్ : డీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు
- వేదనిలయంలోని సీక్రెట్ రూమ్.. జయలలిత కాలివేలిముద్రే బయోమెట్రిక్ కీ... నిజమా?
నన్ను అలా చూసి తట్టుకోలేకపోతున్నారు - శృతి హాసన్
సన్నగా.. జీరో సైజ్ నడుముతో అటు తెలుగు, ఇటు తమిళ సినీ పరిశ్రమను శాసిస్తున్న నటి శృతి హాసన్. స్లిమ్ అంటే ఈమెను చూసే మరెవరైనా నేర్చుకోవాలి. డైటింగ్, బాడీ ఫిట్నెస్ విషయంలో శృతి తీసుకునేంత జాగ్రత్తలు మరే ఇతర హీరోయిన్లు తీసుకోరని సినీవర్గాలే చెబుతున్నాయి.
సన్నగా.. జీరో సైజ్ నడుముతో అటు తెలుగు, ఇటు తమిళ సినీ పరిశ్రమను శాసిస్తున్న నటి శృతి హాసన్. స్లిమ్ అంటే ఈమెను చూసే మరెవరైనా నేర్చుకోవాలి. డైటింగ్, బాడీ ఫిట్నెస్ విషయంలో శృతి తీసుకునేంత జాగ్రత్తలు మరే ఇతర హీరోయిన్లు తీసుకోరని సినీవర్గాలే చెబుతున్నాయి. అయితే గత కొన్నినెలలుగా శృతి మరీ సన్నగా తయారైందట. చూడడానికి అందవిహీనంగా ఉందట. దీంతో కొంతమంది డైరెక్టర్లు ఆమెకు అవకాశాలివ్వడం మానేశారట. విషయం కాస్త శృతికి తెలిసింది.
ఓవర్ డేటింగ్, బాడీ ఫిట్నెస్ మరీ ఎక్కువగా చేయడం వల్లనే తాను మరింత సన్నగా అయిపోవడమే కాకుండా తన ముఖంలోని కళ కూడా తప్పుతోందని తెలుసుకుందట. దీంతో ఏది దొరికితే అది తినడం.. ప్రారంభించదట. ఫ్యాట్ ఫుడ్ లేదు.. జంక్ ఫుడ్ లేదు. ఆకలి అంటే హెవీగా తింటూ బాడీని బాగా పెంచాలని నిర్ణయానికి వచ్చేసిందట.
మరీ తనను సన్నగా చూస్తే ప్రేక్షకులు తట్టుకోలేరు కాబట్టి లావవ్వాలని నిర్ణయానికి వచ్చేసిందట శృతిహాసన్. కొంతమంది హీరోయిన్లు లావుగానే ఉంటారు..అలాంటి వారిని కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదా ఏంటి అని తన స్నేహితులను ప్రశ్నిస్తోందట శృతి. మరికొన్ని రోజుల్లో ముద్దుగా బొద్దుగా తయారై వచ్చే శృతిహాసన్ చూసి ప్రేక్షకులు ఎలా రియాక్టవుతారో...
