సంబంధిత వార్తలు
- శ్రీముఖి పెళ్ళెప్పుడు..? ఆమె చెప్పిన జవాబు ఏంటి?
- నా రెండో పెళ్లి గురించి మా ఆవిడను అడిగాను, ప్రేమగా పీక కోస్తా అంది: నాగబాబు
- త్వరలో తల్లి కాబోతోన్న యాంకర్ సమీరా.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
- పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అనసూయ
- #Dancee+ షో.. గట్టిగా అరిచిన ముమైత్ ఖాన్.. కౌంటరిచ్చిన ఓంకార్ (Video)
సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటుందా..?
యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సురేఖ వాణి తెలుగులో భద్ర, దుబాయ్ శీను, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు. తెలుగు సినిమాల్లో సురేఖవాణి క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం సురేఖ భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. సురేఖవాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.
గాయని సునీత రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా సునితలా నటి సురేఖ వాణి కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ విషయాన్ని సురేఖవాణి ఖడించారు. తను రెండో వివాహాం చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. అయితే రెండో పెళ్ళి అనగా అదో ఏదో వింత వార్త అయినట్టు చాలా నోరెళ్లబెడుతున్నారు.
అయితే సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్న చూపుకు సాక్ష్యంగా నిలుస్తోంది. అంటే మూస పురుషాధ్యికత సమాజంలో స్త్రీలు నలిగిపోవాల్సిందేనా అంటూ పలువురు స్త్రీవాదులు విమర్శిస్తున్నారు. తనకు స్వేచ్ఛ ఉంటుందని.. స్త్రీ ఆలోచనలు నియంత్రించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు స్త్రీ వాదులు.
తర్వాతి కథనం
