1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actress Priya Warrior Viral Video

కన్నుగీటి చంపేస్తున్న ప్రియా వారియర్... ఎవర్రా బాబోయ్(వీడియో)

అసలే వాలెంటైన్స్ డే. ఈ నేపథ్యంలో ఓ టీనేజ్ గర్ల్ ఇంటర్నెట్టులో కన్నుగీటుతూ హీటెక్కించేస్తోంది. రాత్రికి రాత్రే ఆమె నేషనల్ లెవల్లో సెలిబ్రిటీ అయిపోయింది. ఆమె పేరే ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. ఓ విషయం

Oru Adaaru Love Song
అసలే వాలెంటైన్స్ డే. ఈ నేపథ్యంలో ఓ టీనేజ్ గర్ల్ ఇంటర్నెట్టులో కన్నుగీటుతూ హీటెక్కించేస్తోంది. రాత్రికి రాత్రే ఆమె నేషనల్ లెవల్లో సెలిబ్రిటీ అయిపోయింది. ఆమె పేరే ప్రియా ప్రకాశ్ వారియర్. ఆమెకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది. ఓ విషయం తెలుసా... ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోలోవర్ల సంఖ్య 10 లక్షలు దాటిపోయింది. 
 
సోషల్ మీడియాలో తన వీడియోకి ఈ స్థాయిలో ఆదరణ రావడంపై ప్రియా హుషారైపోతోంది. ఒరు అదార్ లవ్ అనే చిత్రంతో ఆమె సినీ రంగప్రవేశం చేస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల మార్చి 3న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలోని ఓ పాటకు ఆమె కన్నులతో చేసే సైగ కుర్రకారును చిత్తుచిత్తు చేస్తోంది. చూడండి ఈ వీడియోను...
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
బాబాయ్ అయిపోయాడు.. ఇక పెదనాన్న వంతు : వరుణ్ తేజ్