1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. వాలెంటైన్స్ డే
  4. February 8 Propose Day and February 14 Valentines Day

ఇవాళ Propose Day, వాలెంటైన్ డే వెంటనే Slap Day, ఆ తర్వాత Breakup Day ఏంటిదీ?

వాలెంటైన్ డే వస్తుందనగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యమ జోరుగా చర్చ జరుగుతుంటుంది. ఇక ప్రేమికులైతే ప్రేమికుల రోజు ఎప్పుడు వస్తుందా... హేపీగా సెలబ్రేట్ చేసేసుకుందామంటూ చూస్తుంటారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు వాలెంటైన్ డే ముందు ఏమేమి స్పెషల్ డేస్ వున్నాయన్నదాని

February 8
వాలెంటైన్ డే వస్తుందనగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యమ జోరుగా చర్చ జరుగుతుంటుంది. ఇక ప్రేమికులైతే ప్రేమికుల రోజు ఎప్పుడు వస్తుందా... హేపీగా సెలబ్రేట్ చేసేసుకుందామంటూ చూస్తుంటారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు వాలెంటైన్ డే ముందు ఏమేమి స్పెషల్ డేస్ వున్నాయన్నదానిపై నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి చూడండి మరీ...
 
8 Feb #ProposeDay
9 Feb #ChocolateDay
10 Feb #TeddyDay
11 Feb #PromiseDay
12 Feb #KissDay
13 Feb #HugDay
14 Feb #ValentinesDay
15 Feb #SlapDay
16 Feb #KickDay
17 Feb #PerfumeDay
18 Feb #FlirtingDay
19 Feb #ConfessionDay
20 Feb #MissingDay
21 Feb #BreakupDay
 
ఇలా మొత్తానికి వాలెంటైన్ డే ఫిబ్రవరి 14న అయితే బ్రేకప్ డే ఫిబ్రవరి 21న అంటూ లిస్టులో జోడించేశారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
మునగ ఆకులు, మునగ పువ్వులకు ఆ శక్తి వుంది...