Anu Emmanuel నా మొదటి చిత్రం ‘మజ్ను’, ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల్లోనే నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. మిగిలిన సినిమాల్లో ఐదారు సీన్లలోనే కనిపిస్తా. ఊర్వశివో రాక్షసివోలో అలా కాదు. ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపిస్తాను. అది కూడా చాలా కొత్త పాత్రలో కనిపిస్తా. సంగీతం సినిమాకు ఎసెట్ అవుతుంది- అని అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అల్లు శిరీష్ సరసన ఆమె నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. రాకేష్...