సంబంధిత వార్తలు
- రాఖీ సావంత్ కు సల్మాన్, సోహైల్ అండ!
- అవకాశాల కోసం వెబ్ సిరీస్ చేయబోయాం, కానీ: సోహైల్
- బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ‘‘జార్జ్ రెడ్డి’’ నిర్మాత అప్పిరెడ్డి కొత్త చిత్రం
- సొహైల్ చిత్రంలో అతిథి పాత్రను పోషించనున్న చిరంజీవి!
- బిగ్ బాస్ నాలుగో సీజన్ సెంచరీ కొట్టింది.. జర్నీ ర్యాప్ సాంగ్.. కంటెస్టెంట్లతో కేకలు
బిగ్ బాస్ సోహైల్ కొత్త గెటప్!
Sohail new getup
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ, మా మైక్ మూవీ నుండి జార్జి రెడ్డి , ప్రెషర్ కుక్కర్ వంటి మూవీస్ తీశాం. అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటితో కలసి సోహైల్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం`అన్నారు.
Sohail movie opening
మ్యూజిక్ : శ్రావణ్ భరధ్వాజ్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఆర్ట్: గాంధీ నడికుడికార్
నిర్మాతలు: అప్పిరెడ్డి,సజ్జల రవిరెడ్డి,అభిషేక్ రెడ్డి
రచన,దర్శకత్వం: శ్రీనివాస్ వింజనంపాటి
