శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 27 డిశెంబరు 2018 (16:54 IST)

పూరి జగన్నాథ్ సినిమా కోసం అందమైన అమ్మాయిలు కావలెను...

పూరి కనెక్ట్స్ సంస్థలో తెరకెక్కబోయే తర్వాతి చిత్రం కోసం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు దర్శక నిర్మాతలు. చూడటానికి అందంగా కనిపిస్తూ.. నటనలో మెళకువలు తెలిసిన 18 నుంచి 23 మధ్య వయసున్న అమ్మాయిలకు ఇది సదావకాశం. ఆసక్తి ఉన్నవాళ్ళు కింద తెలిపిన ఈ మెయిల్‌కు ప్రొఫైల్ షేర్ చేయగలరు అంటూ తెలియజేశారు. మెయిల్ అడ్రెస్... టాలెంట్‌హంట్@పూరీకనెక్ట్స్.కామ్.