సంబంధిత వార్తలు
- Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)
- Srileela: వార్నర్ క్రికెట్ లో వుంటే వికెట్స్ అంటారు, రాబిన్ హుడ్ కోసం టికెట్స్ అంటారు : శ్రీలీల
- David Warner: రాబిన్‌హుడ్ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)
- Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?
- జ్వాలా గుప్త తరహాలో తెలుగు సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ వుంటుందా
David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ సీరియస్
Venky, david, Rajendra
"ఈ దొంగ ముం... కొడుకు.. వీడు మామూలోడు కాదండి.. రేయ్ వార్నర్.. నీకు ఇదే నా వార్నింగ్" అంటూ హెచ్చరించాడు. భాష తెలీయకపోయినా ఆయన నవ్వుకున్నారు. ఇక ఫంక్షన్ అయ్యాక రాత్రి రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలకు ఇంగ్లీషులో డేవిడ్ కు దర్శకుడు వివరిస్తూ ఫోన్ లో వివరించారు. దానికి ఆయన నవ్వి చాలా తేలిగ్గా తీసుకున్నారట.
క్రికెట్ లో ఇంతకంటే ఎక్కువగా తిడుతుంటారు. కామెంట్ చేస్తుంటారు. ఎమోషన్ అయ్యేలా మాట్లాడుతుంటారు. నటుల్లో కూడా ఇలా వుంటారా? అని డేవిడ్ అన్నారనీ, ఆయన స్పోర్టివ్ గా తీసుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని దర్శకుడు వెంకీ కుడుముల ఈరోజు ఇంటర్యూలో క్లారిటీ ఇచ్చారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. నితిన్ సరసన శ్రీలీల, కేతికశర్మలు హీరోయిన్లుగా నటించగా, ఈ నెల 28వ తేదీన విడుదలవుతుంది.
