సంబంధిత వార్తలు
- దేవదాస్ హిట్ అయిందంటున్న నాగార్జున... వారు కూడా అలాగే...
- పేపర్తో గొంతుకోయొచ్చని తెలుసా?... దేవదాస్ డిలీటెడ్ సీన్ (Video)
- దేవదాస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
- ఎన్టీఆర్-ఏఎన్నార్ కెమిస్ట్రీ.. నేడు నాగ్-నాని నటన సూపర్బ్... "దేవదాస్" మూవీ రివ్యూ
- దేవదాస్ షార్ట్ రివ్యూ... రష్మిక-ఆకాంక్ష అప్సెట్... నాగ్-నాని అదుర్స్
'దేవదాస్' జర్నీ సాగిందిలా... మేకింగ్ వీడియో
అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం "దేవదాస్". ఈ చిత్రం గత నెలలో విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది.
అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం "దేవదాస్". ఈ చిత్రం గత నెలలో విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. 'దేవదాస్' జర్నీ సాగిందిలా అనే పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
'మహానటి' విజయం తర్వాత వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ దేవదాస్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల ఆదరణని పొందింది. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన వీడియోలు విడుదల చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. తాజగా 'దేవదాస్' ప్రయాణం మొదటి నుండి చివరి వరకు ఎలా సాగిందో వీడియోలో చూపించారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
