సంబంధిత వార్తలు
అల్లరి నరేష్ ఉగ్రం గా ఎందుకు మారాడో తెలుసా !
Naresh-ugram
ట్రైలర్‌లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా, ట్రైలర్ రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ట్రైలర్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, రివిటింగా ఉంది.
విజయ్ కనకమేడల పాత్రను ఇంటెన్స్ గా ప్రజంట్ చేయడంతో పాటు సబ్జెక్ట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ట్రైలర్‌లో యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌కు హామీ ఇస్తుంది. సిద్ టాప్-నాచ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బీజీఏం గ్రేట్ వాల్యుని జోడించాయి. నరేష్ భార్యగా మిర్నా కనిపించింది.
ఉగ్రం చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. నిర్మాణ ప్రమాణాలు చాలా ఉన్నతంగా వున్నాయి. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.
తర్వాతి కథనం
