సంబంధిత వార్తలు
- మోర్ ఫన్‌తో వెంకటేశ్-తమన్నా, వరుణ్ తేజ్-మెహ్రీన్ ‘ఎఫ్ 3’ ప్రారంభం-video
- #HDBVenkatesh బర్త్‌డే స్పెషల్.. "ఎఫ్-3" కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
- నిహారిక.. నా బంగారుతల్లి వరుణ్ తేజ్ భావోద్వేగం..
- ఎఫ్-3 ఐదుగురు హీరోయిన్లా.. ప్రస్టేషన్ మామూలుగా వుండదుగా..!
- స్పెషల్ జెట్‌లో ఉదయ్‌పూర్‌కు నిహారికి ఫ్యామిలీ
ఎఫ్-3 మొదలు.. ఇక ఫుల్ ఫన్నే..
F3
తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాడాలు కూడా అతి త్వరలో ఎఫ్3 సెట్‌లో పాలుపంచుకోనున్నారు. రెండో హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నాడు. ఈ సినిమా బంపర్ హిట్ అందుకున్న ఎఫ్2కు సీక్వెల్‌గా తెరకెక్కతోంది.
దీనికి కూడా అనిల్‌రావిపుడి దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నాడు. ఎఫ్3 సినిమాకు నటీ నటులు దర్శకుడు, నిర్మాతలు అందరూ ఎఫ్2కు చేసినవారే. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌కు భార్యల వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో రూపొందనుంది.
