సంబంధిత వార్తలు
- మహేష్ బాబు, దళపతి విజయ్ సినిమాల గురించి నాని క్లారిటీ
- మహేష్ బాబు పక్కన శ్రీలీల ప్లేస్‌లో ప్రియాంక అరుళ్
- యాక్షన్ డ్రామాతో యువత ఆలోచించేలా చేసే కమల్‌హాసన్ విక్రమ్ - రివ్యూ రిపోర్ట్
- థియేటర్ అనేది గుడి కంటే గొప్పది - రజనీకాంత్‌తో రాజకీయాలు మాట్లాడను- కమల్ హాసన్
- మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు
కమల్ హాసన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు
Kamal Haasan, Lokesh Kangaraj
ఈ చిత్రం సక్సెస్ ఆనందంలో వున్న హీరో కమల్ హాసన్, లోకేష్‌కి కోటి రూపాయలకు పైగా ఖరీదు చేసే లెక్సస్ సెడాన్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమా విడుదలకుముందు హైదరాబాద్ వచ్చిన కమల్.. తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తారంటే.. విక్రమ్ సినిమాను విజయవంతం చేయండి. అప్పుడు వచ్చి చెబుతానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సో. కొద్దిరోజుల్లో రానున్న కమల్ ఏ నిర్ణయం ప్రకటిస్తారో చూడాలి. విక్రమ్ సినిమాను ఆర్ మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు.
తర్వాతి కథనం
