సంబంధిత వార్తలు
- జ్వాలాతోరణం అంటే ఏమిటి? యమలోకంలోకి వెళ్లిన వారికి తొలుత ఆ శిక్షే..?
- రానాతో ఓవర్.. ఇక వెంకటేష్‌తో రొమాన్స్‌కు కాజల్ అగర్వాల్ రెడీ..
- 82 ఏళ్లలో తండ్రి అయిన పీఠాధిపతి.. 8మంది ఆడపిల్లలకు తర్వాత మగబిడ్డ..
- వెంకీతో అనుష్క.. మలయాళ సినిమాలపై కన్నేసింది.. మంచి స్క్రిప్ట్ దొరికితే?
- ఉదయం పూట కాకులకు ఆహారం పెడితే.. లాభాలేంటో తెలుసా?
'బాహుబలి' .. భళ్లాలదేవ - బుల్ ఫైట్ మేకింగ్ వీడియో
భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి - ది బిగినింగ్". ఈ చిత్రంలో విలన్ దగ్గుబాటి రానా, దున్నపోతుతో తలపడిన బుల్‌ఫైట్ చిత్రానికి హైలెట్‌గా ఉంది. ఈ ఫైట్‌ను ఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగించి
భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసిన చిత్రం "బాహుబలి - ది బిగినింగ్". ఈ చిత్రంలో విలన్ దగ్గుబాటి రానా, దున్నపోతుతో తలపడిన బుల్‌ఫైట్ చిత్రానికి హైలెట్‌గా ఉంది. ఈ ఫైట్‌ను ఎఫ్ఎక్స్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. ఈ బుల్ ఫైట్ మేకింగ్ వీడియోపై ఓ లుక్కేయండి.
