సెన్సార్ పూర్తయిన మీలో ఒకడు
Lion Kuppili Srinivas, Hritika Singh
హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి కథ , కథనాలతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీలో ఒకడు చిత్రాన్ని నిర్మించామని అన్నారు.. హీరో సుమన్ , హీరో కుప్పిలి శ్రీనివాస్ మధ్య వచ్చే సన్నివేశాలు , హీరో,హీరోయిన్ల్ మధ్య రోమాంటిక్ సన్నివేశాలు, గబ్బర్ సింగ్ బ్యాచ్ కామెడీ ఈ సినిమా కు హైలెట్ గా నిలుస్తాయని తెలిపారు.. సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్ శ్రీరామ్, రాసిన పాటలను సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధనుంజయ్, శ్రీ కృష్ణ, దీపు పాడారని ..ఆ పాటలకు ఇప్పటికే మంచి రెస్సాన్స్ వచ్చిందని, అంతేకాకుండా సీనియర్ టెక్నిషియన్స్ తో ఈ సినిమా ను క్వాలిటిగా రూపోందించామని అన్నారు...తెలుగు రాష్ట్రాలలో జులై 22న థియేటర్‌లలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అశాభావం వ్యక్తం చేశారు.
తర్వాతి కథనం
