సంబంధిత వార్తలు
- నెలకు రూ.199.. యేడాదికి రూ.999.. గెహనా వశిష్ట్ వెబ్సైట్ చందా డిటైల్స్...
- నీలి చిత్రాల్లో నటిస్తూ అడ్డంగా దొరికిన టాలీవుడ్ హీరోయిన్?
- ఆప్ఘనిస్థాన్ బ్యూటీపై మనసుపడిన కళ్యాణ్ రామ్
- నల్లగా ఉన్నావు... సినిమాలలో ఎలా రాణిస్తావు? అని అడిగేవారు.. రోజా
- టీవీ నటి ప్రాచీ తెహ్లాన్కి చేదు అనుభవం.. వెంటాడి అసభ్య పదజాలంతో?
మిస్టర్ ఆదిత్య తెలీకుండా మాట్లాడకు : అనసూయ ఫైర్
Anasuya Bharadwaaj
దీనికి కారణం తన వృత్తి, వ్యక్తిగత వివరాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటుంటారు. అయితే తనపై ట్రోలింగ్ గురించి మొదట్లో బాధపడ్డాను, నిద్రలేని రాత్రులు గడిపాను. భర్త, కుటుంబం సపోర్ట్‌తో ధైర్యం వచ్చి పట్టించుకోవడం మానేశానని తర్వాత స్టేట్‌మెంట్ ఇచ్చింది. మరలా అలాంటి సంఘటన రావడంతో ఈసారి అనసూయ ఘాటుగా స్పందించింది.
"మూడేళ్ల క్రితం జరిగిన ఈ వీడియోను పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నావు. అప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొద్దిగా అనారోగ్యానికి గురయ్యాను. నాకు లో బీపీ వచ్చింది. ఈ సంఘటన ఉదయం 5.30 సమయంలో జరిగింది. అప్పట్లో 22 గంటలు విరామం లేకుండా పని చేసిన కారణంగా కళ్లు తిరిగాయి. ఆ వివరాలేవీ తెలుసుకోకుండా ఇలాంటి అసభ్య కామెంట్స్ చేయకు మిస్టర్ ఆదిత్య అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారామె. తర్వాత ఆదిత్య ఆమె రియాక్ట్ అయినందుకు థ్యాంక్స్ చెప్పాడు. ఇలా వుంటాయి మరి హీరోయిన్లు ప్రతీదీ షేర్ చేసుకుంటే.
