1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. naga chaitanya premam

నాగచైతన్య లవ్‌ పూర్తయింది!

ప్రేమకథలకు ముగింపు ఉంటుంది. కానీ వాటి ఫీలింగ్స్‌కు కాదు.. అనే కాన్సెప్ట్‌ను నాగచైతన్య చెప్పబోతున్నాడు. ఇదేదో సమంతతో ప్రేమాయణం గురించి కాదుసుమా.. శ్రుతిహాసన్‌తో ప్రేమకథ.

naga chaitanya premam
ప్రేమకథలకు ముగింపు ఉంటుంది. కానీ వాటి ఫీలింగ్స్‌కు కాదు.. అనే కాన్సెప్ట్‌ను నాగచైతన్య చెప్పబోతున్నాడు. ఇదేదో సమంతతో ప్రేమాయణం గురించి కాదుసుమా.. శ్రుతిహాసన్‌తో ప్రేమకథ. సో.. ప్రేమకథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ.. నాగచైతన్య, శ్రుతిహాసన్‌తో చందు మొండేటి కొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'ప్రేమమ్‌' పేరు పెట్టారు. 
 
ఇందులోని 'ఎవరే..' అనే పాటను ఈనెల 18న ఎఫ్‌ఎం. రేడియోలో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్టిల్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ చిత్రం నాగచైతన్యక మంచిపేరు తెస్తుందని.. దర్శకుడు ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. 
About Writer
dv
తర్వాతి కథనం
'జనతా గ్యారేజ్' పాటల్లో ఎన్‌టిఆర్‌ కొత్త స్టెప్‌!