సంబంధిత వార్తలు
- Allu Aravindఫ దీవాన చిత్రం బ్యూటిఫుల్ లవ్ స్టోరీ - అల్లు అరవింద్
- Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్
- Vishwak Sen: కొరటాల శివ క్లాప్ తో విశ్వక్సేన్ సమర్పిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం
- మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం
- Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి
Vishwak Sen: విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్, ENE Repeat విడుదల డేట్ ఫిక్స్
Vishwak Sen, Srinath Maganti, Abhinav Gomatam
ఈ సినిమా ప్రపంచవ్యాప్త నవంబర్ 19ని విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. చిత్రం (మొదటి భాగం) విడుదలై ఎనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి 'కన్యా రాశి' గ్యాంగ్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా, అందరినీ ఆకట్టుకునే ఫ్రెండ్షిప్ యాంథమ్ నేపథ్యంతో ఒక 'ఫీల్-గుడ్' వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ నగరానికి ఏమైంది' కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఇటీవల రీ-రిలీజ్‌లోనూ అద్భుతమైన స్పందన దక్కించుకోవడంతో, ఇప్పుడు సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
పార్ట్ వన్ లోని ప్రత్యేకతను కొనసాగించేలా ఈ సీక్వెల్‌కు ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేస్తుండగా, రాజేష్ పెంటకోట, సాలీ వైట్ ప్రొడక్షన్ డిజైన్‌ను రూపొందిస్తున్నారు.
విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
నటీనటులు: విశ్వక్ సేన్, శ్రీనాథ్ మగంటి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను
