సంబంధిత వార్తలు
- కొత్త పాత్రల్ని వదులుకోను... విలన్ పాత్రలకు సై... : రెజీనా కాసాండ్రా
- డిస్ట్రిబ్యూటర్లంతా `విశాల్ చక్ర`తో జాక్‌పాట్ కొడతారుః విశాల్
- 'శూర్పణగై'గా వస్తోన్న రెజీనా.. హిట్ కొడుతుందా?
- క్రేజ్ ఉన్నా ఛాన్సులు నిల్ :: ప్లీజ్... ఒక్క ఛాన్స్ అంటున్న హీరోయిన్లు...
- వేధించిన యువకుడిని పబ్లిక్‌గా చితక్కొట్టాను.. రెజీనా (Video)
శాకినీ- ఢాకినీలు ఏం చేస్తారు!
niveda, regina
ఈ చిత్రం పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుందని తెలుస్తోంది. పిశాలాలను పిలుపుకునే శాకినీ డాకినీల పేర్లు వీరికి ఎందుకు పెట్టారనేది ఆసక్తికరమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే షూటింగ్ ముగింపుకు వచ్చిందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి వుండగా కరోనావల్ల వాయిదా పడ్డాయి. కనుక ఈ సినిమాను ఈఏడాది చివర్లో విడుదల చేసే ఛాన్స్ వుందని సమాచారం.
