సంబంధిత వార్తలు
- 30 ఏళ్లకు తర్వాత భార్యకు విడాకులిచ్చిన ఏఆర్ రెహ్మాన్
- పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?
- కడప దర్గాకు రామ్ చరణ్.. అప్పుడు మగధీర హిట్.. ఇప్పుడు గేమ్ ఛేంజర్?
- పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?
- 3 సెకన్ల క్లిప్ కోసం రూ. 10 కోట్ల కాపీరైట్ కేసు వేశావంటే? ధనుష్‌పై నయన ఫైర్
సింగర్ సునీత ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే..?
సింగర్ సునీతకు సంబంధించి ఇటీవల రెండో పెళ్లి గురించి, భర్తతో గొడవలు అయ్యాయని, ఆమె ప్రెగ్నెంట్ అని కూడా రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సింగర్ సునీత కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది.
అయితే.. తాజాగా సింగర్ సునీత డిసెంబర్ 6వ తేదీన వైజాగ్‌లోని ఎంజీఆర్ గ్రౌండ్స్‌లో ఫస్ట్ మ్యూజీకల్ కాన్సెర్ట్‌ను చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.
ఈ క్రమంలో వైజాగ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. అమ్మమ్మ గ్రామమైన వైజాగ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని కూడా సునీతా చెప్పుకొచ్చారు.
విమానంలో వైజాగ్ వచ్చేటప్పుడు.. అక్కడి పచ్చని చెట్లు, కొండలను చూస్తు అలా కూర్చుని పొయేదాన్ని అని సింగర్ సునీత వైజాగ్ పట్ల తనకున్న ప్రేమను గురించి చెప్పుకున్నారు. తను రియల్ గా..ఒక నేచర్ లవర్ అని.. తన ఫస్ట్ క్రష్ వైజాగ్ అని కూడా సునీత చెప్పుకొచ్చారంట.
