సంబంధిత వార్తలు
- చిరంజీవి సినిమాల్లో ఎంతమందిని తొక్కారో... నా నోటికి పని చెప్పొద్దు.. శ్రీరెడ్డి ట్వీట్
- బిగ్బాస్-2లో శ్రీరెడ్డి.. పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఏం చేద్దాంరా నాని?
- మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. శ్రీరెడ్డి కామెంట్స్
- షాకింగ్... నాని 'బిగ్ బాస్' షో లిస్టులో శ్రీరెడ్డి.... వామ్మో...
- తిరుమలలో శ్రీరెడ్డి.. ఏం చేసిందో తెలుసా?(Video)
నాని మా ఇంటికొచ్చి నన్ను... శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు
క్యాస్టింగ్ కౌచ్‌తో తెరపైకి వచ్చిన సినీ నటి శ్రీరెడ్డి తెలుగు సినీపరిశ్రమను కుదిపేస్తున్నారు. తన మాటలతో అగ్రహీరోలను టార్గెట్ చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు, హైపర్ ఆది ఇలా ఒక్కొక్క నటుడ్ని ఏకిపారేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి సినీనటు
క్యాస్టింగ్ కౌచ్‌తో తెరపైకి వచ్చిన సినీ నటి శ్రీరెడ్డి తెలుగు సినీపరిశ్రమను కుదిపేస్తున్నారు. తన మాటలతో అగ్రహీరోలను టార్గెట్ చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు, హైపర్ ఆది ఇలా ఒక్కొక్క నటుడ్ని ఏకిపారేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి సినీనటుడు నానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అది కూడా నాని తనను వాడుకున్నాడంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి.
సహజ నటుడిగా నానికి తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు నాని నటించిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టయినవే. యువ హీరోల్లో నాని ఒకరు. ప్రస్తుతం నానిపై శ్రీరెడ్డి కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తను సినిమాల్లో అవకాశం కోసం ఒకసారి నానిని కలిశాననీ, ఆయన నన్ను చూసి నీకు అవకాశం ఇస్తానని చెప్పారనీ, ఐతే నాకు నువ్వు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పాడని తెలిపింది. డైరెక్టర్, నిర్మాతలతో ఒప్పించి నీకు సినిమాలో క్యారెక్టర్లు తీసిచ్చే బాధ్యత నాది అని చెప్పారు నాని. దీంతో నేను ఒప్పుకున్నాను.
ఒప్పుకోవడమంటే నన్ను శారీరకంగా నాని అనుభవించాడు. మా పాత ఇంటికి రాత్రివేళల్లో వచ్చే నాని నాతో మూడుగంటల పాటు గడిపి ఆ తరువాత వెళ్ళిపోయేవాడు. అవకాశాల కోసం ఏం చేయాలో తెలియక అందుకు ఒప్పుకున్నానంటూ శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినీపరిశ్రమలో ఇదే విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ ఈ విషయాన్ని నాని చాలా లైట్ తీసుకున్నారు. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించలేదు.
తర్వాతి కథనం
