suku, vijay ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో దర్శకుడు సుకుమార్ సినిమా తీస్తున్నాడనీ కాకపోతే అది ఆగిపోయిందని వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్‌మీడియాలో వస్తున్నాయి. అదంతా ఫేక్ న్యూస్ అని అందులో ఎటువంటి నిజం లేదని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తూ సోమవారంనాడు ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాల్‌కాన్ క్రియేషన్ ఎల్.ఎల్.పి. బేనర్‌పై ఈ చిత్రం రూపొందించబోతోంది. 2022లో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం...