సంబంధిత వార్తలు
- 'ఆపద్బాంధవుడు' సోనుసూద్‌కు మహారాష్ట్ర సర్కారు నోటీసులు.. ఎందుకు?
- ప్రభుత్వం చేయని పనులు సుకుమార్ చేశాడు హాట్యాఫ్ అంటున్న మాజీ ఎం.పి.
- వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు : చిరంజీవి
- క్షణంలో నిరుద్యోగికి ఉద్యోగం తీసిచ్చిన సోనూసూద్
- హైదరాబాద్ కరోనా పేషెంట్‌కు ఆక్సిజన్.. సోనూసూద్ అదుర్స్
సోనూసూద్ కీలక నిర్ణయం ఇదే!
Sonu Sood time
రియల్ హీరో సోనూసూద్ అనిపించుకున్నారు. తాజాగా తన సొంత ఖర్చులతో కరోనా రోగుల కోసం సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ కు అనుమతి కావాలని మంత్రి హరీష్ రావు గారిని సర్పంచ్ ల సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత యాదగిరి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండెగొని రంజిత్, దండుగుల స్వామి, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈరోజు రాత్రి 7.02 నిముషాలకు తన సేవలను పాన్ ఇండియా లెవల్‌లో విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అది ఏమిటీ? ఎలా? అనేది వెబ్‌దునియా కొద్ది సేపటిలో వెల్లడించనుంది.
