సంబంధిత వార్తలు
విరూపాక్ష నుంచి టైటిల్ గ్లింప్స్ (వీడియో)
Virupaksha
బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్‌ను ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఇక అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు విరూపాక్ష అనే డిఫరెంట్ టైటిల్‌ను పెట్టారు. అలాగే ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 21న రిలీజ్ చేయనున్నారు.
