సంబంధిత వార్తలు
- Samantha Ruth Prabhu: ది నాడ్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్లో సమంత రూత్ ప్రభు
- Naga Chaitanya: INCA అవార్డ్స్ 2026లో తాండెల్ చిత్రానికి ఉత్తమ నటుడిగా నాగ చైతన్య
- Akhil: అఖిల్ అక్కినేని పుట్టినరోజున లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన
- లివ్ ఇట్ లార్జ్ కాంపైన్ను ప్రారంభించిన సీగ్రమ్ రాయల్ స్టాగ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్
- King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్
Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ
Naga Chaitanya, Meenakshi Chaudhary |
మరోవైపు సిజిఐ పనులు జరుగుతుండటంతో, పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పౌరాణికాల్లోని ఓ అంశాన్ని తీసుకుని మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇంకా షూటింగ్ లో వున్నందున ట్రైలర్ రోజు విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర టీమ్ పేర్కొంది. ఈ చిత్రాన్ని ఎస్‌విసిసి బేనర్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా బాపినీడు సమర్పిస్తున్నారు.
తండేల్ సినిమా తర్వాత నాగచైతన్య ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రమిది. దానికితో డు మీనాక్షి సక్సెస్ లో వుండడంతో వృషకర్మ సినిమాపై భారీ అంచనాలున్నాయి.నవీన్ నూలి ఎడిటిర్ గా వ్యవహరిస్తున్నారు.
