1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Humour jokes

బ్రహ్మానందం సినిమా చూసొచ్చావా?

''రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చావా?" అడిగాడు రాజు "అరే ఎలా కనిపెట్టావురా..?" ఆశ్చర్యంగా అడిగాడు సుందర్ "నీ కడుపు అంతలా వుబ్బిపోయి వుంటే కనిపెట్టాలే..!" చెప్పాడు రాజు.

Humour jokes
''రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చావా?" అడిగాడు రాజు 
 
"అరే ఎలా కనిపెట్టావురా..?" ఆశ్చర్యంగా అడిగాడు సుందర్ 
 
"నీ కడుపు అంతలా వుబ్బిపోయి వుంటే కనిపెట్టాలే..!" చెప్పాడు రాజు. 
About Writer
Selvi
తర్వాతి కథనం
పవన్ కల్యాణ్‌తో కీర్తి సురేష్.. పెళ్ళి పనుల్లో సమంత బిజీ.. అందుకే కీర్తికి ఛాన్సిచ్చిన త్రివిక్రమ్..