నాన్నగారిలో అదే నాకు బాగా నచ్చుతుంది...
''మీ నాన్నగారిలో నీకు బాగా నచ్చేదేంటి?'' అడిగింది టీచర్ ''ఆయన చేసే వంట బాగా నచ్చుతుంది. లొట్టలేసుకుని తింటాను టీచర్..!"అన్నాడు గోవింద్.
''మీ నాన్నగారిలో నీకు బాగా నచ్చేదేంటి?'' అడిగింది టీచర్
''ఆయన చేసే వంట బాగా నచ్చుతుంది. లొట్టలేసుకుని తింటాను టీచర్..!"అన్నాడు గోవింద్.