ప్రియాంకా చోప్రా అందాలు చూడతరమా? గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో అంగాంగ ప్రదర్శన!
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోమారు అందాలు ప్రదర్శించింది. కాలిఫోర్నియాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో ఆమె అంగాంగ ప్రదర్శన చేసింది. బ్రేవ్లీ హిల్టన్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా మరోమారు అందాలు ప్రదర్శించింది. కాలిఫోర్నియాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో ఆమె అంగాంగ ప్రదర్శన చేసింది. బ్రేవ్లీ హిల్టన్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు వచ్చిన ఆహ్వానితులంతా ప్రియాంకా చోప్రా అందాలను చూసి నోరెళ్ళబెట్టారు.
నిజానికి హీరోయిన్లు వెండితెరపైనే తమ అందాలను ప్రదర్శిస్తుంటారు. కానీ, ఓ నక్షత్ర హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో వక్షోజాలు సగం కనిపించేలా దుస్తులు వేసుకుని కనిపించింది. దీంతో ఫోటోగ్రాఫర్లంతా ప్రియాకా చోప్రా అందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడ్డారు. ఆ ఫోటోలు మీకోసం... ఓ లుక్కేయండి. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రియాంకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది.