1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. joke

పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పాడు..?

teacher
టీచర్‌: చింటూ.. నీ పేరు, మీ నాన్న పేరు రాయి..
చింటూ: సరే..
టీచర్‌: చింటూ.. నీ బుక్‌ చూపించు.. ఏంటీ నీ పేరు అడ్డంగా రాసి మీ డాడీ పేరు నిలువుగా రాశావు.
చింటూ: ఎక్కడికి వెళ్లినా తన పేరును నిలబెట్టాలని మా డాడీ చెప్పారండి.
తర్వాతి కథనం
లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్‌పై సుప్రీం కోర్టుకెళ్లిన చిత్ర నిర్మాత..