శనివారం, 5 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 29 మార్చి 2019 (13:05 IST)
సంబంధిత వార్తలు
బిస్కెట్ ప్యాకెట్ దొంగలించిన పాపానికి చంపేశారు..
కుమారస్వామి, వానపాము, యడ్యూరప్ప,.. వీరిలో రైతు స్నేహితులు ఎవరు?
పదో తరగతి విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లిన ఇన్విజిలేటర్?
పరీక్ష వ్రాసిన విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి ఏం చేసాడంటే..?
ప్రాబ్లమ్స్ ఉన్నాయి.. అందుకే..?
సినిమాకు వెళ్ళావటగా..?
టీచర్: ఏంట్రా గోపి.. తలనొప్పి.. దగ్గు.. అని బడి మానేసి సినిమాకు వెళ్ళావటగా..?
గోపి: అవును టీచర్.. సినిమా యాడ్స్‌లో ఏ మందు వేసుకోవాలో చూపిస్తారని..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Microsoft: పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..
పాకిస్తాన్లో పరిమిత కార్యకలాపాలను మూసివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, ప్రాంతీయ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం కోసం మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ ఆఫీసుకు తాళం వేసింది. ఈ చర్యను పాకిస్తాన్ క్షీణిస్తున్న వ్యాపార వాతావరణానికి ఆందోళనకరమైన సూచికగా అభివర్ణించారు. దీని ఫలితంగా మైక్రోసాఫ్ట్ అనేక దేశాలలో కార్యకలాపాలు, శ్రామిక శక్తిని తగ్గించింది. అయితే, పాకిస్తాన్ నుండి వైదొలగడం, స్థానిక టెక్, వ్యాపార వర్గాలలో ఆందోళనలను రేకెత్తించింది. జూన్ 2025 నాటికి, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కేవలం 11.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
Google Map: గూగుల్ మ్యాప్‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్యూవీ
గూగుల్ మ్యాప్ ఒక SUV ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులను తప్పుదారి పట్టించి, శనివారం జగాంలోని గంగుపహాడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు తీసుకెళ్లింది. ఆ వాహనం కాలువలోకి జారిపడి భయాందోళనకు గురయ్యిందని పోలీసులు తెలిపారు. ఐదుగురిలో, నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు మహారాష్ట్రకు చెందినవారు. శ్రావణ్ హుస్నాబాద్ నుండి తిరుపతికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
స్నేహితులు అవమానించారనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల్ సమీపంలోని జబితాపూర్‌కు చెందిన 21 ఏళ్ల కాటిపెల్లి నిత్య తన స్నేహితులచే అవమానానికి గురైంది. నిత్య కేపీహెచ్‌బీ సమీపంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. అదే కాలనీలోని ఒక హాస్టల్లో ఉంటోంది.
Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు మహిళలు సహా నలుగురిని ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, వారి నుండి 45 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాలి అతిష్ పవార్, రోహిత్ గడాజీ, రజని రోహిత్, పద్మ అశోక్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలి అతిష్ పవార్, మరో ముగ్గురు అరెస్టు చేసిన వ్యక్తులతో కలిసి ఒడిశాకు చెందిన భూరా, ఆశిష్ కుమార్ నుండి గంజాయిని కొనుగోలు చేశారు. "ఆ మహిళలు గంజాయిని ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించారు.
పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన పాలస్తీనా మహిళ తన హనీమూన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత 140 రోజుల ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో తనను "పశువు" లాగా చూశారని చెప్పింది. 22 ఏళ్ల వార్డ్ సకీక్ సౌదీ అరేబియాలో జన్మించింది. కానీ ఏ దేశంలోనూ పౌరసత్వం కలిగి లేదు. అయితే ఒక అమెరికన్ పౌరుడిని వివాహం చేసుకుంది. ఫిబ్రవరిలో మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అదుపులోకి తీసుకుంది. ఆమె విడుదలైన తర్వాత మొదటిసారిగా ఇప్పుడు బహిరంగంగా మాట్లాడింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు
వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది. గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.
పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చి టమోటాలు. వీటిని తినడం వల్ల వాటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి విటమిన్లు ఎ, సి, కె, అలాగే పొటాషియం, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. పచ్చి టమోటాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టమోటాలలోని పొటాషియం, ఫైబర్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమోటాలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమోటాలలోని విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా రక్షించడంలో, ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి.
జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు
జాయింట్స్ పెయిన్స్... కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టాలి. మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.
మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?
బాదం పప్పులు మహిళల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గుండె ఆరోగ్యం, మెరుగైన చర్మం, జుట్టు, బరువు నిర్వహణలో సహాయం, మెరుగైన మెదడు పనితీరుతో సహా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పప్పులులోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు గుండెకు ఆరోగ్యకరమైనవి, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బాదం పప్పులోని విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షించి ఆరోగ్యకరమైన మెరుపును ప్రోత్సహిస్తుంది. బాదం పప్పులోని ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు తగ్గడంలో సమర్థవంతంగా సహాయపడతాయి.