బుధవారం, 30 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:50 IST)
సంబంధిత వార్తలు
కోహ్లీకి అరుదైన గౌరవం.. వరుసగా మూడోసారి విస్డన్‌లో చోటు..
సమంతతో ఉపాసన ఇంటర్వ్యూ.. టాలీవుడ్ అత్యుత్తమ కోడలు ఆమే..?
డైసీ స్థానంలో నిత్యా మీనన్.. జక్కన్న నుంచి పిలుపు
తలనొప్పి ఎక్కువగా ఉంటే టాబ్లెట్ వద్దు.. ఆ టీ ఒక గ్లాస్..
రోహిత్ శర్మకు గాయం.. వరల్డ్ కప్‌కు దూరం?
బిల్లేమీ కట్టనవసరం లేదు..?
రాము: మీ హోటల్లో టీ తాగుతుంటే ఈగ వచ్చింది..
మేనేజర్: భలే వారే.. మీరు దానికి బిల్లేమీ కట్టనవసరం లేదు..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. గాలివానకు గోడ కూలింది.. 8 మంది మృతి!!
విశాఖపట్టణం జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 300 రూపాయల టిక్కెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు.
భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?
అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన టెక్ ఎంటర్‌ప్రెన్యూయర్ ఒకరు తన భార్యను, కుమారుడుని తుపాకీతో కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని న్యూకాజిల్ పట్టణంలోని వారి నివాసంలోనే ఏప్రిల్ 24వ తేదీన ఈ విషాదకర ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్
సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను వైఎస్సార్సీపీ సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ నియామకం జరిగిందని పేర్కొంది. సాకే శైలజానాథ్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, గతంలో 2004-2009 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగనమల రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, రెండుసార్లు గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
అప్పన్న స్వామి ఆలయంలో అపశ్రుతి.. గోడకూలి ఎనిమిది మంది భక్తులు మృతి (video)
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అప్పన్న స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురికి గాయాలైనాయి. మృతులలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు వున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురవడంతో సింహగిరి బస్తాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలిపోయింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారిక సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు.
Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 చిత్రంలో తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. పుష్ప-2 కోసం ప్రచార కార్యక్రమంలో జరిగిన ఈ విషాద సంఘటన, శ్రీతేజ్ తల్లి రేవతి జీవితాన్ని బలిగొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు
దక్షిణ భారతదేశ రుచికరమైన సూప్ అయిన రసం, జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు నిర్వహణను ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసంతో కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రసంలో చింతపండు, సుగంధ ద్రవ్యాలు సహజ జీర్ణ సహాయకులుగా పనిచేస్తాయి. రసంలో వాడే వెల్లుల్లి, పసుపుల్లో యాంటీవైరల్ లక్షణాలుంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జలుబు, ఫ్లూతో పోరాడటానికి సహాయపడతాయి. రసం అనేది తక్కువ కేలరీల వంటకం, ఇది దాని థర్మోజెనిక్ లక్షణాలు, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం
విజయవాడ: సకాలంలో అత్యాధునిక సంరక్షణ అందించినప్పటికీ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు చాలా వేగంగా దిగజారుతాయి. వెంటిలేటర్‌పై ఉన్న ఏమాత్రం ఆరోగ్యం మెరుగుపడలేదనే మాటలు మనం వింటూ ఉంటాం. ఊపిరితిత్తులకు విశ్రాంతి అవసరమైనప్పుడు లేదా గుండె కోలుకునేందుకు సమయం అవసరమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటి తీవ్రమైన సందర్భాల్లో ఒక ఆధునిక ప్రాణ రక్షణ వ్యవస్థ ఎక్మో (ECMO) ఒక శక్తిశాలి మిత్రుడిగా అండగా నిలుస్తుంది. రోగుల మనుగడకు గొప్ప అవకాశంగా నిలుస్తూ, వారి బంధువుల్లో ఆశ చిగురింపజేసే ఆ అత్యాధునిక సంక్లిష్ట సంరక్షణ ఇప్పుడు మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో అందుబాటులో ఉంది.
మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?
వేసవి సీజన్ రాగానే మామిడి పండ్లు వచ్చేస్తాయి. ఈ మామిడి పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే పోషకాలు వున్నాయి. వాటితో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మామిడి పండ్లలో విటమిన్ సి వుంది, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొదిస్తుంది. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మామిడి పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి, అందువల్ల ఇది ఆరోగ్యకరమైన స్నాక్. మామిడి పండ్లు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్లు ఎ,సిలకు మంచి మూలం.
టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి. టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి. రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు. టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.