ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (14:23 IST)

మా ఆయన మాట్లాడితే గుడ్‌బై అని బెదిరిస్తాడు.. ఏం చేయను..

నవ్వు నాలుగందాల చేటు అంటారు... మీరేమంటారు.
నవ్వు నాలుగందాల స్వీటు అంటాను. ఈ స్వీటు షుగర్‌ను తగ్గిస్తుంది తప్ప పెంచేది కాదు. అందుకే విష్ యు లాంగ్ లైఫ్.
 
లీక్ కాని పరీక్ష ఏది..? 
దేవుడు పెట్టే పరీక్ష, ప్రశ్నా, జవాబు దేవుడు రాయించేవే. సరిగ్గా లేకపోతే ఔట్ కావడం ఖాయం. 
 
మా ఆయన మాట్లాడితే గుడ్‌బై అని బెదిరిస్తాడు.. ఏం చేయను..
భోజనానికి కూర్చోనిచ్చి ఫుడ్‌బై అనండి చాలు..