1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. Jokes

పూరీ బాగా పొంగితే.. కారణం ఎవరై వుంటారు..?

Jokes
హోటల్‌కు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..
 
"ఏరా.. ఈ పూరీ భలే పొగింది చూడు.. ఎవరో బాగా పొగిడేవుంటారు..!" అన్నాడు రాజు 
 
"అవును రా.. బహుశా అది ఆడ పూరీ అయివుంటుందిరా.. అందుకే పొగడగానే బాగా పొంగిపోయింది..!" సెటైర్లు వేశాడు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
'వకీల్ సాబ్‌'గా పవన్ కళ్యాణ్.. టైటిల్ ఖరారు